Good Morning …! Praise
the LORD …!
నేటి ధ్యానము సామెతలు 16 : 1 నుండి తీసుకోబడింది “హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.”
కార్పొరేట్ ప్రపంచంలో, మనం తరచుగా "ప్రణాళిక" అనే పదం వింటాం , కొన్ని goals చేరుకోవడానికి సరైన ప్రణాళిక లేదా రోడ్ మ్యాప్ అవసరం. మన రోజువారీ జీవితంలో కూడ కీలక పాత్ర “ప్రణాళిక”.
వక్యాము చెపినట్లుగా మనం సరైన ప్రణాళిక దేవుని చితము ద్వార కలిగిఉండాలి, అప్పుడు మనము గమ్యము చేరగలము .
మనం ప్రణాళిక ముందు ఎల్లప్పుడూ ఈ ప్రశ్న అడగాలి , “ దేవుని చిత్తప్రకారము ప్రణాళిక ఉందా లేదా అని "?
దురదృష్టవశాత్తు, అనేక మంది దేవుని చిత్తప్రకారము ప్రణాళిక చెయ్యరు , వారు జీవితంలో చాలా విషయాలు కేవలం అనుకొకుండ లేదా ఏక కాల సంఘటన సంభవించిన అని భావిస్తున్నారు. నీను కూడ NITK లొ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెసెటప్పుడు ఇలనె అనుకునాను , కాని తరువాత దేవుడు తన అద్భుతమైన ప్రణాళిక వెల్లడించిచాడు. నిజానికి, ఒక ప్రణాళిక లేకుండా ఏ పని జరగదు .
కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప ఆలోచనాపరుడు ఐన్స్టీన్ న్యూ యార్క్ నగరమునకు వెళె రైలులో టికెట్ తీసుకుని కుర్చునాడు . టికెట్ collector ఐన్స్టీన్ ని తన టికెట్ అడిగాడు. ఐన్స్టీన్ తన జేబులో చూసాడు కానీ కనబడలెదు. అతను తన కోటు జేబులు శోధించిన లోపల తన ప్యాంటు జేబులు మారిన, కానీ ఇప్పటికీ టికెట్ కనబడలెదు . టికెట్ collector “చింతించకండి, మిస్టర్ ఐన్స్టీన్, మీరు ఎవరో తెలుసు, నీను నమ్ముతునన్ను పరవలెదు మీరు కుర్చొండి అన్నారు.
మరల 20 నిమిషాల తరువాత అటువైపు టికెట్ collector వొచినప్పుడు, ఐన్స్టీన్ టికెట్ కోసం ప్రతిచోటా శోధించడం చూసాడు.” సార్ మీ మీద నమ్మకం ఉంది , మీరు టికెట్ చూపించవల్సిన పని లెదు ” . ఐన్స్టీన్ ఉద్యోగి తొ “నీను టికెట్ వెదికెది నికొసం కాదు , నీను ఎకడ దిగలొ తెలిదు. అందుకె ఇప్పుడు అ టికెట్ అవసరం”
మనం కూడ మనము ఎకడీకి వెలాలొ తెలుసుకొవలి , దాని కొసం సరైన ప్రణాళిక అవసరం. వక్యాము చెపినట్లుగా మనం సరైన ప్రణాళిక దేవుని చితము ద్వార కలిగిఉండాలి, అప్పుడు మనము గమ్యము చేరగలము .
ఒక క్రైస్తవుని జీవితములో దేవుని ప్రణాళికలను అనుగుణంగా నడుచుకొవదం చాల ప్రాముక్యం .
దేవుడు నిన్ను దీవించును గాక !
క్రీస్తు సేవ లో,
షకీనా యూత్