Good Morning …! Praise
the LORD …!
నేటి ధ్యానం సామెతలు 9:10 నుండి తీసుకోబడింది “యెహోవాయందు భయభక్తులు గలిగి
యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ
దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.”
ఈ ప్రపంచంలో
చాలా మంది జ్ఞానం పొందడానికి అనేక మార్గాలు కొసం
చుస్థునారు , కాని ఈ లోకం లొ అది కుడ నిజమైన జ్ఞానం ఇవ్వలేకపొతుంది . కానీ బైబిల్ చెప్తుంది “యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే
జ్ఞానమునకు మూలము” . మనం ఈ లోకం లొ ఎంత జ్ఞానం సంపాదించిన దేవుని
యందు భయము లెకపొతె అది వర్దము . దేవుని యందు భయము వలన మత్రమె నిజమైన కలుగును .
బైబిలు మొతంలొ
చాల తెలివైన వాడు సొలొమాను చేపిన మాట “యెహోవాయందు
భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా
రము ”
మనము యెహోవాయందు
భయభక్తులు గలిగి ఉండాలి అంటె, ఆయనను అర్దం చేసుకోవాలి అలాగే ఆయన శక్తి, ప్రేమ, దయ, అందం, జ్ఞానం ను మనం అర్దం చేసుకోవాలి.
నిరంతర వాక్య పఠనం
మరియు ప్రార్థన వలన మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలం .
సామెతలు 1: 7 " యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము
మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.”
దేవుడు మనల్ని
అందరిని కూడ ఈ ప్రపంచంలో ఒక తెలివైన వ్యక్తి గా ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఆయను లొ నిజమైన జ్ఞానం సంపాదించిన
వారికి మత్రమె ఆయన లొ ఉన్న పరిశుద్దత అర్దం అవుతాయి , అందుకని మనము ఈ లోకం లొ తెలివైన
వ్యక్తి ఉండటం చాల
అవసరము . మనము జ్ఞానం ను తిరస్కరించిన
యడల మనము మూర్ఖులు వలె
ఉంటాము . అల మూర్ఖులు వలె కాకుండా యెహోవా యందు భయభక్తులు
గలిగి జ్ఞానమును,తెలివిని మరియు పరిశుద్ధను సంపదించుకొవాలి .. అమెన్ !
దేవుడు నిన్ను దీవించును గాక !
క్రీస్తు సేవ లో,
షకీనా యూత్