-->

Daily Devotion: "సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము"

Good Morning …! Praise the LORD …!

నేటి ధ్యానం సామెతలు 6:6 నుండి తీసుకోబడింది “సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి
నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము

వాక్యము ఎల్లప్పుడూ నాతొ మాట్లాడుతుంది , ఈరోజు కుడ నీను లెటుగా లెసినప్పుడు ఈ వాక్యము నాకు గుర్తుకొచ్చింది . దేవుడు ఒక అద్భుతమైన సృష్టి ని బట్టి దానిలో ఉండె ప్రతి జీవిని బట్టి అయన మనకు ఒక పాఠమును నేర్పిస్తున్నారు . దేవుడు సోమరితనం ఉన్న వారితో ఇలా అంటుఉన్నారు " సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము

సాధారణంగా, అనేక మంది భూమిపై జంతువులు మరియు చిన్న జీవులు గురించి పట్టించుకోరు, కాని దేవుడు చిన్న చీమలు నుండి పాఠము నేర్పిస్తున్నారు .అవును, మనం చిన్న చీమల నేర్చుకుని ఈ ప్రపంచంలో మంచి జ్ఞానము కలిగిన క్రైస్తవులు గా మరాలి అని ఆయన ఆశపడ్తునారు. మనం చీమలు నుండి ఎమి నేర్చుకోవాల్సి ఉంటుంది?




చీమలు బలహినమైనపటికి కుడ అవి శీతాకాలం కోసం, వేసవి మొత్తం స్రమించి ఆహారం ను సేకరించుకుంటాయి మరియు వాటిని పని చేయించడానికి  బాస్, మేనేజర్, గైడ్, పాలకుడు లెరు అయినప్పటికీ. వాటి సొంత సామర్థ్యం ప్రకారం చీమలు ఆహారం సేకరించుకుంటాయి. నిరంతరం కష్టపడతాయి, క్రమశిక్షణ, స్థిరత్వంతో, పని సహాయం, భవిష్యత్తు కోసం చూడంటం,లక్ష్యం దిశగా పని, ప్రేమ, పరిజ్ఞానం etc,  ఇవి అన్ని కుడ మనకు చీమల లొ కనిపిస్తాయి . ఇది దేవుడు చిన్న చీమలు నుండి మనకు  తెలుసుకోవాలి కోరుకుంటున్నారు. మనము ఈ మార్గాలు అనుసరించడం వలన ఒక తెలివైన వ్యక్తి గా జ్ఞానము సంపాదించుకుంటాం .
అనేక మంది నేడు ఆధ్యాత్మికంగా బద్దకస్తులు గా ఉన్నారు , వారు బైబిల్ చదవడం బద్దకస్తులు, ప్రార్థిస్తూ, చర్చి వెళ్ళండి, ఫెలోషిప్ మొదలైనవి హాజరు కావడం లొ సోమరి తనము గ ఉన్నారు .  కానీ వాక్యము మనలను హెచ్చరిస్తుంది. రోమీయులకు 13:11-14 “ మరియు మీరు కాలము నెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము. అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మ మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

నేను యేసు కలవడానికి ఏ సన్నాహాలు మరియు భవిష్యత్తు నిబంధనలు సేకరించి ఉన్నాను? నేను యేసు కలవడానికి సిద్ధంగా ఉన్నాను? నాకు రక్షణ అనుభవము ఉన్నదా ?


సోమరుల వలె కాక దేవుని రాకడ కొరకు కనిపెట్టుచుందుము . ఆమెన్

దేవుడు నిన్ను దీవించును గాక ! 


 క్రీస్తు సేవ లో,
షకీనా యూత్
Previous
Next Post »