Good Morning …! Praise
the LORD …!
నేటి ధ్యానం సామెతలు 16:3 నుండి తీసుకోబడింది “నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు
సఫలమగును."
కీర్తన 37: 5 “ నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను
నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును”
వక్యాము లొ
చెపినట్టు మన పనులు మర్గములు అన్ని కూడ అయనకు అపగించి నమ్మకం ఉంచితె వాటిని అయన
సఫల పరుస్తాడు .
కొద్దిమంది
ప్రణాళికలు పనులు అపగించిప్పటికీ పూర్తిగా అయన మీద విశ్వసించకుండ
వారి స్వంత అవగాహన మరియు బలం మీద ఆధారపడి విఫలమవుతారు , దేవుని మనస్ఫూర్తిగా విశ్వసించ ఉన్నప్పుడు, ఆయన నీ కార్యము
నెరవేర్చును
మన పనుల భారము
ను మొయడానికి అయన సిద్దముగా ఉన్నారు కాని మనం ఆయన మీద నమ్మకం ఉంచకుండ మన పనుల భారము
మనమె మొసుకొని విఫలమవుతాము
కీర్తన 55:22 నీ భారము
యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”
సామెతలు 3: 6 "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు
ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును."
మన పనుల భారము, ప్రణాళికలను
ఆయనకు సమర్పన చేదం ఆయన శక్తిమంతుడు గనుక మన మర్గమును సరలము చేయును … ఆమెన్ !
దేవుడు నిన్ను దీవించును గాక !
క్రీస్తు సేవ లో,
షకీనా యూత్